మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Sri Kamala Ashtottara Shatanamavali – శ్రీ కమలాష్టోత్తరశతనామావళిః


ఓం మహామాయాయై నమః |
ఓం మహాలక్ష్మ్యై నమః |
ఓం మహావాణ్యై నమః |
ఓం మహేశ్వర్యై నమః |
ఓం మహాదేవ్యై నమః |
ఓం మహారాత్ర్యై నమః |
ఓం మహిషాసురమర్దిన్యై నమః |
ఓం కాలరాత్ర్యై నమః |
ఓం కుహ్వై నమః | 9

ఓం పూర్ణాయై నమః |
ఓం ఆనందాయై నమః |
ఓం ఆద్యాయై నమః |
ఓం భద్రికాయై నమః |
ఓం నిశాయై నమః |
ఓం జయాయై నమః |
ఓం రిక్తాయై నమః |
ఓం మహాశక్త్యై నమః |
ఓం దేవమాత్రే నమః | 18

ఓం కృశోదర్యై నమః |
ఓం శచ్యై నమః |
ఓం ఇంద్రాణ్యై నమః |
ఓం శక్రనుతాయై నమః |
ఓం శంకరప్రియవల్లభాయై నమః |
ఓం మహావరాహజనన్యై నమః |
ఓం మదనోన్మథిన్యై నమః |
ఓం మహ్యై నమః |
ఓం వైకుంఠనాథరమణ్యై నమః | 27

ఓం విష్ణువక్షఃస్థలస్థితాయై నమః |
ఓం విశ్వేశ్వర్యై నమః |
ఓం విశ్వమాత్రే నమః |
ఓం వరదాయై నమః |
ఓం అభయదాయై నమః |
ఓం శివాయై నమః |
ఓం శూలిన్యై నమః |
ఓం చక్రిణ్యై నమః |
ఓం మాయై నమః | 36

ఓం పాశిన్యై నమః |
ఓం శంఖధారిణ్యై నమః |
ఓం గదిన్యై నమః |
ఓం ముండమాలాయై నమః |
ఓం కమలాయై నమః |
ఓం కరుణాలయాయై నమః |
ఓం పద్మాక్షధారిణ్యై నమః |
ఓం అంబాయై నమః |
ఓం మహావిష్ణుప్రియంకర్యై నమః | 45

ఓం గోలోకనాథరమణ్యై నమః |
ఓం గోలోకేశ్వరపూజితాయై నమః |
ఓం గయాయై నమః |
ఓం గంగాయై నమః |
ఓం యమునాయై నమః |
ఓం గోమత్యై నమః |
ఓం గరుడాసనాయై నమః |
ఓం గండక్యై నమః |
ఓం సరయ్వై నమః | 54

ఓం తాప్యై నమః |
ఓం రేవాయై నమః |
ఓం పయస్విన్యై నమః |
ఓం నర్మదాయై నమః |
ఓం కావేర్యై నమః |
ఓం కేదారస్థలవాసిన్యై నమః |
ఓం కిశోర్యై నమః |
ఓం కేశవనుతాయై నమః |
ఓం మహేంద్రపరివందితాయై నమః | 63

ఓం బ్రహ్మాదిదేవనిర్మాణకారిణ్యై నమః |
ఓం వేదపూజితాయై నమః |
ఓం కోటిబ్రహ్మాండమధ్యస్థాయై నమః |
ఓం కోటిబ్రహ్మాండకారిణ్యై నమః |
ఓం శ్రుతిరూపాయై నమః |
ఓం శ్రుతికర్యై నమః |
ఓం శ్రుతిస్మృతిపరాయణాయై నమః |
ఓం ఇందిరాయై నమః |
ఓం సింధుతనయాయై నమః | 72

ఓం మాతంగ్యై నమః |
ఓం లోకమాతృకాయై నమః |
ఓం త్రిలోకజనన్యై నమః |
ఓం తంత్రాయై నమః |
ఓం తంత్రమంత్రస్వరూపిణ్యై నమః |
ఓం తరుణ్యై నమః |
ఓం తమోహంత్ర్యై నమః |
ఓం మంగళాయై నమః |
ఓం మంగళాయనాయై నమః | 81

ఓం మధుకైటభమథన్యై నమః |
ఓం శుంభాసురవినాశిన్యై నమః |
ఓం నిశుంభాదిహరాయై నమః |
ఓం మాత్రే నమః |
ఓం హరిశంకరపూజితాయై నమః |
ఓం సర్వదేవమయ్యై నమః |
ఓం సర్వాయై నమః |
ఓం శరణాగతపాలిన్యై నమః |
ఓం శరణ్యాయై నమః | 90

ఓం శంభువనితాయై నమః |
ఓం సింధుతీరనివాసిన్యై నమః |
ఓం గంధార్వగానరసికాయై నమః |
ఓం గీతాయై నమః |
ఓం గోవిందవల్లభాయై నమః |
ఓం త్రైలోక్యపాలిన్యై నమః |
ఓం తత్త్వరూపాయై నమః |
ఓం తారుణ్యపూరితాయై నమః |
ఓం చంద్రావల్యై నమః | 99

ఓం చంద్రముఖ్యై నమః |
ఓం చంద్రికాయై నమః |
ఓం చంద్రపూజితాయై నమః |
ఓం చంద్రాయై నమః |
ఓం శశాంకభగిన్యై నమః |
ఓం గీతవాద్యపరాయణాయై నమః |
ఓం సృష్టిరూపాయై నమః |
ఓం సృష్టికర్యై నమః |
ఓం సృష్టిసంహారకారిణ్యై నమః | 108

ఇతి శ్రీ కమలాష్టోత్తరశతనామావళిః ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.